ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌజ్ అరెస్ట్
జగిత్యాల : రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలో దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన పై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమతో పరిసరాలు […]