దిశ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో వైరల్ అవుతోన్న ‘బాహుబలి’ ప్రభాస్ డైలాగ్

baahubali movie scene

దిశపై హత్యాచారానికి  పాల్పడ్డ నిందితులను పోలీసులు ఈ తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ‘బాహుబలి-2’ సినిమాలోని ప్రభాస్ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో… మహిళలపై చేయి వేస్తోన్న సైన్యాధిపతి చేతి వేలును దేవసేన (అనుష్క) కట్ చేస్తుంది. అనంతరం దీనిపై మహారాజు భల్లాలదేవుడు (రానా) తన సభలో విచారణ చేపడతాడు. ఈ సమయంలో అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. ‘తప్పు చేశావు దేవసేనా.. ఆడదాని […]

The post దిశ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో వైరల్ అవుతోన్న ‘బాహుబలి’ ప్రభాస్ డైలాగ్ appeared first on korada.com.

Thanks! You've already liked this