‘పోలీసులూ జై’, ‘సజ్జన్నార్ జిందాబాద్‌’.. నినాదాలతో మారుమ్రోగుతున్న ఎన్‌కౌంటర్ ప్లేస్

Hydpolice

దిశపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై ఆమెను సజీవదహనం చేసిన నలుగురు కామాంధులు ఈ రోజు తెల్లవారుజామున అత్యంత నాటకీయ పరిస్థితుల్లో పోలీసులు చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యారు.  సరిగ్గా ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మరో వైపు,  ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు.. హైదరాబాద్ వాసులు భారీ సంఖ్యలో  ఘటనాస్థలానికి వస్తున్నారు. వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి “పోలీసులూ జై”, “జస్టిస్ ఫర్ […]

The post ‘పోలీసులూ జై’, ‘సజ్జన్నార్ జిందాబాద్‌’.. నినాదాలతో మారుమ్రోగుతున్న ఎన్‌కౌంటర్ ప్లేస్ appeared first on korada.com.

Thanks! You've already liked this