బ్రేకింగ్: దిశ హత్య కేసులో ఆ నలుగురును ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు!

disha encounter

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఈ రోజు తెల్లవారుజామున కూడా ఈ నలుగురును సంఘటన జరిగిన షాద్ నగర్ కు తీసుకువెళ్లారట. ఆ సమయంలో నిందితులు పోలీసులు పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వారిపై ఫైర్ చేసినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో. పోలీసుల కళ్లుగప్పి […]

The post బ్రేకింగ్: దిశ హత్య కేసులో ఆ నలుగురును ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు! appeared first on korada.com.

Thanks! You've already liked this