పోలీసులు ఆ నలుగురును ఎలా ఎన్‌కౌంటర్ చేశారంటే!

FromnowonitsDISHAcase1jpg

  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.  నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ పై పోలీసులు చెబుతోన్న వెర్షన్ ఇలా ఉంది. తమ విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం వారిని ఘటనా స్థలికి తీసుకు వెళ్లగా..  ఒక్కసారిగా  పోలీసుల నుంచే ఆయుధాలు లాక్కుని పరారయ్యేందుకు వీరు ప్రయత్నించారట.  ఈ క్రమంలో ఆరిఫ్, శివలు పోలీసుల నుండి రెండు […]

The post పోలీసులు ఆ నలుగురును ఎలా ఎన్‌కౌంటర్ చేశారంటే! appeared first on korada.com.

Thanks! You've already liked this