దిశ ఆత్మకు శాంతి చేకూరింది : కన్నా
దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఎన్ కౌంటర్లే కరెక్ట్ అన్నారు. ఏ ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన శిక్షలు విధించాలన్నారు.