ఎన్‌కౌంటర్ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలు!

police

ఈ తెల్లవారుజామున దిశ హంతకులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లిన సమయంలో వారు పోలీసులకు ఎదురుతిరిగి.. దాడికి తెగబడిన నేపథ్యంలో , ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులకూ కూడా గాయాలు అయ్యాయి. దిశను కాల్చిన చోటు నుంచి పరుగు ప్రారంభించిన నలుగురు నిందితుల్లో ఇద్దరు అక్కడి దొరికిన రాళ్లను పోలీసులపైకి విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారని ఓ పోలీసు అధికారి తెలిపారు. వారు విసిరిన రాళ్లలో కొన్ని పోలీసులకూ తగిలాయని, గాయపడిన […]

The post ఎన్‌కౌంటర్ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలు! appeared first on korada.com.

Thanks! You've already liked this