మరోసారి పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేసిన పూనం కౌర్!

pawan and poonam1

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్‌లో స్పందించిన ప్రముఖ సినీ నటి పూనం ఇదే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్‌కౌంటర్ అభినందనీయమని.. దిశ ఘటన తనలో ఎంతో ఆవేదనను, ఆందోళనను నింపిందని పేర్కొంది. నిందితులకు ఇంత త్వరగా శిక్ష పడినందుకు సంతోషంగా ఉందని, ఇలాంటి దుర్మార్గులకు అదే సరైన శిక్ష అని పేర్కొంది. భవిష్యత్తులో మరే ఆడపిల్లకూ ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు, ప్రభుత్వానికి ఉందని […]

The post మరోసారి పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేసిన పూనం కౌర్! appeared first on korada.com.

Thanks! You've already liked this