ఆ పెద్దాయన తప్ప.. వైసీపీ కండువా కప్పుకున్న గోకరాజు ఫ్యామిలీ !

jagan-gokaraju

అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పెద్దగా ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను పెద్దగా ప్రోత్సహించలేదు. ఏదో కొద్ది మందిని మాత్రమే ఆ పార్టీ లోకి చేర్చుకున్నారు. తాజాగా, ఆ పార్టీ ఇతర పార్టీల్లో కీలకంగా ఉన్న వారికి ఆహ్వానం పలికే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో కండువా కప్పుకున్నారు. రంగరాజు నరసాపురం మాజీ ఎంపీ.. బీజేపీ కీలక నాయకుడు గోకరాజు గంగరాజు తనయుడు. […]

The post ఆ పెద్దాయన తప్ప.. వైసీపీ కండువా కప్పుకున్న గోకరాజు ఫ్యామిలీ ! appeared first on korada.com.

Thanks! You've already liked this