పంతం నెగ్గించుకున్న మోడీ ప్రభుత్వం

modi shah

కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్‌ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. దాదాపు పది గంటలపాటు తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణల అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. సోమవారం(డిసెంబర్ 9,2019) అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా… వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. […]

The post పంతం నెగ్గించుకున్న మోడీ ప్రభుత్వం appeared first on korada.com.

Thanks! You've already liked this