రాపాకకు , పవన్ కల్యాణ్‌కు ఆ విషయంలో బెడిసికొట్టింది!

Rapaka-Vara-Prasad-Pawan-Kalyan-JanaSena-YS-Jagan

2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్‌. ఎన్నికల అనంతరం పలుమార్లు సీఎం జగన్ ను మెచ్చుకోవడంతో ఆయన ఆ పార్టీలోకి జంప్ అవడం ఖాయమనే వార్తలు నిన్న మొన్నటి దాకా షికారు చేశాయి. తాజాగా, మరోసారి ఆయన ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని స్వాగతించడమే కాకుండా, జగన్ పై అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు కురిపించారు. మరో వైపు, ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాడాన్ని జనసేన అధ్యక్షుడు […]

The post రాపాకకు , పవన్ కల్యాణ్‌కు ఆ విషయంలో బెడిసికొట్టింది! appeared first on korada.com.

Thanks! You've already liked this