యాంకర్ ప్రదీప్… గురించి సూపర్ న్యూస్

యాంకర్ ప్రదీప్... గురించి సూపర్ న్యూస్

యాంకర్ అంటే అమ్మాయే

ఇది ఎంటర్ టైన్మెంట్ ట్రెండ్

కానీ దానిని మార్చిన వాడు ప్రదీప్ మాచిరాజు

అందమైన లేడీ యాంకర్ కి అబ్బాయిల్లో ఎంత క్రేజు ఉంటుందో

యాంకర్ ప్రదీప్ కి అమ్మాయిల్లో అంతే క్రేజుంది

ఒక మేల్ యాంకర్ ఇంత పాపులారిటీ, క్రేజు సంపాదించుకోవడం చాలా అరుదు.

అందమైన రూపం.. చక్కటి వాయిస్ తో పాటు…  వాక్చాతుర్యం, హాస్య చతురత, చలాకీతనం వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తో ఎన్నో ప్రోగ్రాంలను సూపర్ సక్సెస్ చేసిన ఘనత ప్రదీప్‌ది. గడసరి అత్త, సొగసరి కోడలు, కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను, ఢీ ప్రోగ్రాములతో ప్రదీప్ ఒక రేంజ కి వెళ్లాడు. అతని పెళ్లి చూపులు అంటూ ప్రోగ్రాం వేస్తే వచ్చిన స్పందన దీనికి ఒక నిదర్శనం.

ప్రదీప్ పాపులారిటీని ఉపయోగించుకుని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశాడు ప్రదీప్. పాపం ఆడియోతో ఎంతో క్రేజు సంపాదించుకున్న ఆ సినిమాపై కరోనా దెబ్బేసింది.

ఇదంతా సరే… ఇపుడు ఎందుకు అతని గురించి ఇదంతా చెబుతున్నారు అనకుంటున్నారా… అతను నిజంగానే పెళ్లి కొడుకు అవుతున్నాడండీ బాబూ. ఇకపై అతని పెళ్లి, అఫైర్స్ పై వస్తున్న రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేస్తాడట.

అతను రాయలసీమ అల్లుడు కాబోతున్నాడట. అది కూడా  ఒక రాజకీయ నేత కూతురితో ప్రదీప్‌కు పెళ్లి సెట్ అయిందట. ఆ అమ్మాయి కూడా రాజకీయ నాయకురాలట. ఆమెకు కూడా ప్రదీప్ ఇష్టమేనట. ఇదే కనుక జరిగితే…. అసలు మామూలుగా ఉండదు మనోడి క్రేజ్. చూడాలి ఇది ఎప్పటికి నెరవేరుతుందో.!

యాంకర్ ప్రదీప్... గురించి సూపర్ న్యూస్
Thanks! You've already liked this