క‌డుపు మండి… కార్పొరేట‌ర్‌పై దాడి

 హైద‌రాబాద్‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించేందుకు వ‌స్తున్న‌ ప్ర‌జా ప్ర‌తినిధులపై స్థానికులు తిర‌గ‌బ‌డుతున్నారు. వ‌ర‌ద‌ల్లో స‌ర్వం కోల్పోవ‌డంతో వారి క‌డుపు మండిపోతోంది. దీంతో ప‌ర్య‌ట‌న‌ల‌‌ పేరుతో డివిజ‌న్‌లో తిరిగేందుకు వ‌స్తున్న‌వారికి చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిపై స్థానికులు దాడి చేశారు. ఆగ్ర‌హంతో ఆయ‌న ష‌ర్ట్ కాల‌ర్ ప‌ట్టుకొని కొట్టారు. స‌మ‌స్య ఉంద‌ని చెప్పిన‌ప్పుడు ప‌ట్టించుకోకుండా… తాపీగా ప‌రామ‌ర్శ‌కు రావ‌డం ఏంటని కార్పొరేట‌ర్‌ను నిల‌దీశారు. హయత్ నగర్‌లోని రంగానాయకుల గుట్టలో నాల […]

The post క‌డుపు మండి… కార్పొరేట‌ర్‌పై దాడి appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this