స్పీడ్ పెంచిన ర‌వితేజ‌.. కిలాడిగా రెడీ!

మాస్ మ‌హారాజ ర‌వితేజ య‌మ స్పీడమీదున్నాడు. సెట్స్‌పై ఉన్న సినిమాలు ఇంకా కంప్లీట్ కాకముందే.. కొత్త వాటికి కూడా ఓకే చెప్పేస్తున్నాడు. ప్ర‌స్తుతం గోపిచంద్ తెర‌కెక్కిస్తున్న‌ క్రాక్ మూవీతో బిజీగా ఉన్న ర‌వితేజ‌.. మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. గ‌తంలో ర‌వితేజ‌తో వీర సినిమా తీసిన ర‌మేష్ వ‌ర్మ‌తో మ‌రో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీలుక్‌, టైటిల్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ర‌వితేజ‌ 67వ చిత్రంగా వ‌స్తున్న దీనికి.. కిలాడి […]

The post స్పీడ్ పెంచిన ర‌వితేజ‌.. కిలాడిగా రెడీ! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this