టీఆర్ఎస్ ఎంపీకి క‌రోనా పాజిటివ్

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. చాలా మంది ప్ర‌ముఖులు ఇటీవ‌ల ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డుతున్నారు. తాజాగా జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో.. పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌ని వైద్యులు చెప్పారు. నన్ను ఇటీవ‌ల క‌లిసిన‌వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోగ‌ల‌ర‌ని కోరుతున్నా అంటూ.. పాటిల్ ట్వీట్ చేశారు. I have been […]

The post టీఆర్ఎస్ ఎంపీకి క‌రోనా పాజిటివ్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this