AP : మరో ఆలయంపై దాడి, విగ్రహం ధ్వంసం

AP : మరో ఆలయంపై దాడి, విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలో బైపాస్‌కు అనుకుని ఉన్న హనుమాన్ ఆలయంలో హనుమంతుడు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.

AP : మరో ఆలయంపై దాడి, విగ్రహం ధ్వంసం
lachipalem hanuman temple
Thanks! You've already liked this