కరోనా… అంచనాలకు అందటం లేదు !

కరోనా మనకు పూర్తిగా కొత్త వైరస్ కావటంతో… దానికి చికిత్సను అందిస్తూనే దాని గురించిన వివరాలను వైద్యులు తెలుసుకుంటున్నారు. ప్రజలకు చెబుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలు మారిపోయేలా మరింత కొత్తగా కనబడుతోంది కోవిడ్ 19. ఇప్పటివరకు బిపి, షుగర్ లాంటి జీవనశైలి సమస్యలున్నవారికి దీనివలన మరింత హాని కలుగుతుందని భావిస్తున్నాం కదా…. అయితే ఆ అభిప్రాయం తప్పని, అలాంటి సమస్యలు లేనివారు సైతం కోవిడ్ కారణంగా మరణిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో కరోనాతో మరణించిన నలభై ఏళ్ల […]
Thanks! You've already liked this