మా అన్నయ్య మళ్లీ పుట్టాడు… ధృవ సర్జా

ఇటీవల ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి సర్జా మరణించిన సమయంలో ఆయన భార్య మేఘనారాజ్ నిండు గర్భిణీ. అయితే అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో ఇటీవలే ఆమెకు సీమంతం కూడా చేశారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. కాగా మేఘన ఈ రోజు మగబిడ్డకు జన్మనిచింది. మరోవైపు చిరంజీవి […]

The post మా అన్నయ్య మళ్లీ పుట్టాడు… ధృవ సర్జా appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this