కేటీఆర్ ని కలిసిన హీరో రామ్…ఎందుకో తెలుసా ?

హైదరాబాదులో అకాల వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలు వల్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇళ్లల్లోకి నీరు చేరింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు సహాయం చెయ్యటానికి సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ […]

The post కేటీఆర్ ని కలిసిన హీరో రామ్…ఎందుకో తెలుసా ? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this