థార్ ఎడారిలో న‌దీ ప‌రుగులు!

దేశంలోనే అతిపెద్ద ఎడారి థార్‌లో ఒక‌ప్పుడు న‌ది ప‌రుగులు తీసింద‌ని అంత‌ర్జాతీయ నిపుణుల అధ్య‌య‌నం ఒక‌టి తేల్చింది. ఎడారి మ‌ధ్య భాగంలోని ప్రాంతంలో.. బిక‌నీర్ వ‌ద్ద ఈ న‌ది ఉండేద‌ని వారు గుర్తించారు. అయితే ల‌క్షా 72 వేల క్రితం ఆ న‌ది ప్ర‌వ‌హించింద‌ని వారు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన‌వాళ్లు తాము గుర్తించిన‌ట్టు అధ్య‌యనంలో తెలిపారు. రాతియుగం నాటి మాన‌వుల‌కు ఇదే ప్రధాన నీటి వ‌న‌రుగా ఉండేద‌ని… న‌దీ ప్రాంతం కావ‌డంతో వ‌ల‌సలు కూడా జ‌రిగేవ‌ని […]

The post థార్ ఎడారిలో న‌దీ ప‌రుగులు! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this