3వ భర్త గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పిన వనిత.. ఈ బంధం నిలబడుతుందా ??

నటి వనితా విజయ్‌కుమార్‌ ఈ మధ్యనే పీటర్‌ పాల్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరి వివాహం అయి నాలుగు నెలలు గడిచింది..పీటర్‌ పాల్‌తో కూడా గొడవలు అవుతున్నాయి అని దీనితో వనిత విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమం లో తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ముందుకు వచ్చి ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. అంతేకాకుండా ఓ వీడియోను కూడా పోస్ట్‌ […]

The post 3వ భర్త గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పిన వనిత.. ఈ బంధం నిలబడుతుందా ?? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this