టిడ్కో ఇళ్లకోసం ధర్నా చేయాల్సింది బాబు ఇంటి ముందే – మంత్రి బొత్స

టిడ్కో ఇళ్లను సంక్రాంతిలోపు లబ్ధిదారులకు కేటాయించలేకపోతే.. వాటిని టీడీపీ ఆధ్వర్యంలో పేదలకు స్వాధీనపరుస్తామంటూ చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలపై తీవ్ర స్థాయిలో స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 6లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామంటున్న బాబు కనీసం లక్ష ఇళ్లను కూడా పూర్తి చేయలేదంటూ విమర్శించారు. చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్ల లెక్కను మంత్రి బైట పెట్టారు. చంద్రబాబు హయాంలో కేంద్రం 7 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే.. అందులో 3 లక్షల ఇళ్ళకు పునాది పడింది. మరో 2,62,216 […]
Thanks! You've already liked this