#NRIsForAmaravati-Web Site Launch-Oct 31st-Saturday

#NRIsForAmaravati-Web Site Launch-Oct 31st-Saturday

ఆరు కోట్ల ఆంధ్రులారా… అరక దున్ను అమరావతి రైతులారా.. అమరావతి బిడ్డలారా.. దగాపడ్డ తమ్ములారా.. రగులుతున్న మహిళల్లారా.. బాధపడకండి.. వస్తున్నాం మీకోసం..

చట్టానికి కళ్లుపీకి ధర్మానికి నోరునొక్కి సాగుతున్న దుర్మార్గం సాగదు ఇంకా ఎంతోకాలం! మీరు చేస్తున్న పోరాటాలకు మేము మీకు అండగా వుండబోతున్నాం.

#NRIsForAmaravati

#NRIsForAmaravati-Web Site Launch-Oct 31st-Saturday
Thanks! You've already liked this