పాకిస్తాన్ పార్లమెంట్లో మోదీ నినాదాలు నిజమేనా?- ఫ్యాక్ట్ చెక్
పాకిస్తాన్ పార్లమెంట్ గురువారం భారత ప్రధాని మోదీ నినాదాలతో మారుమోగిందని దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారని చెప్తున్నాయి. అయితే పాక్ పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు చేసిన నినాదాలు మోదీ గురించి కావని మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. www.india.com నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ […]
The post పాకిస్తాన్ పార్లమెంట్లో మోదీ నినాదాలు నిజమేనా?- ఫ్యాక్ట్ చెక్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.