యువతలో మానసిక సమస్యలు

అభిరుచులపై దృష్టిసారిస్తే సరి

పుస్తకాలు చదివితే విభిన్నంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి ఎన్నో లాభాలుంటాయి. వాట్సాప్‌, ఎఫ్‌బీలో ఫ్రెండ్స్‌ స్టేటస్‌లు, మెసేజ్‌లు చూసే కొద్దీ అన్ని ఇలాంటివే ఉంటాయి.

వాటి నుంచి బయటకు రాలేరు. అందుకే రోజులో కొంత సమయం మాత్రమే ఫోన్‌ కోసం కేటాయించాలి. కొందరికి డాన్స్‌ చేస్తే కిక్కొస్తుంది.

మరికొందరు ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేస్తే సంతోషంగా ఉంటారు. ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన అభిరుచులను చేయడానికి ప్రయత్నించండి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/

The post యువతలో మానసిక సమస్యలు appeared first on Vaartha.

Thanks! You've already liked this