స్వీట్‌ కార్న్‌ కేక్‌

రుచి: వెరైటీ వంటకాలు

కావల్సినవి :

స్వీట్‌కార్న్‌ గింజలు- రెండున్నర కప్పులు, చిక్కటిపాలు- కప్పు కొబ్బరిపాలు-కప్పు, మొక్కజొన్న రవ్వ- రెండు కప్పులు, పంచదార-కప్పున్నర, నూనె-ముప్పావుకప్పు,
గుడ్లు-నాలుగు, కొబ్బరికోరు- కప్పు, ఉప్పు- తగినంత, బేకింగ్‌సోడా- అరచెంచా

తయారీ :

ముందుగా అవెన్‌ని 350 డిగ్రీల పారిన్‌హీట్‌ దగ్గరవేడిచేసి ఉంచుకోవాలి. బేక్‌ చేయాలనుకుంటున్న పాన్‌కి బటర్‌ రాసి సిద్ధం చేసి పెట్టుకోవలి.

మిక్సీజార్‌లో మొక్కజొన్న గింజలు, పాలు వేసి మెత్తగా పేస్ట్‌లా అయ్యేలా మిక్సీ పట్టాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/

The post స్వీట్‌ కార్న్‌ కేక్‌ appeared first on Vaartha.

Thanks! You've already liked this