సీఎం జ‌గ‌న్ రిక్వెస్ట్ చేసిన ఫైలు వెన‌క్కి పంపిన గ‌వ‌ర్న‌ర్

సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా వెళ్లి క‌లిసి, అభ్యంత‌రాల‌ను నివృతి చేసేందుకు ప్ర‌య‌త్నించినా… గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ‌న్ హ‌రిచంద‌న్ నిర్మోహ‌మాటంగా ఫైలును వెన‌క్కి పంపిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ స‌ర్కార్ కొత్త‌గా తీసుకొచ్చిన విశ్వ‌విద్యాల‌యాల్లో ఇష్టం ఉన్న వారిని వైస్ చాన్సల‌ర్లుగా నియ‌మించేలా విశ్వ‌విద్యాల‌యల చ‌ట్టానికి స‌ర్కార్ స‌వ‌ర‌ణ చేసింది. యూజీసీ నిబంధ‌నల‌కు విరుద్దంగా ఉన్న ఈ చ‌ట్టం ద్వారా వీసీల నియామ‌కంలో రాజకీయ జోక్యం పెరిగేలా ఉండ‌టంతో ఫైలును వెన‌క్కి పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. యూజీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం […]

The post సీఎం జ‌గ‌న్ రిక్వెస్ట్ చేసిన ఫైలు వెన‌క్కి పంపిన గ‌వ‌ర్న‌ర్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this