జగన్ పేరుతో ఇంకెవ్వరూ ఉండకూడదా?

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార వాహనాలను కేసీఆర్‌… జగన్‌ ఎన్నికల ప్రచారం కోసం పంపించారని…. తెలంగాణలో జరిగిన ఎన్నికలకోసం ఏపీ వాహనాలు ఇక్కడకు వచ్చాయని ఫొటోలతో సహా సోషల్‌మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు. మళ్ళీ అలాంటి ప్రచారమే ఇప్పుడు ఊపందుకుంది. జగన్‌ ఎన్నికల ప్రచారానికి వాడిన వాహనాలను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఇక్కడకు పంపించాడని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు, ఫొటోలు కూడా పెడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే హైదరాబాద్‌ జగద్గిరి గుట్ట నుంచి […]
Thanks! You've already liked this