ఎన్నికల రోజు… 4 జిల్లాలో సెలవు

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోలింగ్‌లో అందరూ పాల్గొనడానికి వీలుగా ఐదు జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఐదు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలకు కూడా […]
Thanks! You've already liked this