ఐపీఎల్ బెట్టింగ్ లో అడ్డంగా బుక్క‌యితున్న‌ కామారెడ్డి పోలీసులు

కామారెడ్డి జిల్లా పోలీసుల అవినీతి బాగోతం ఒక్కొక్క‌టిగా భ‌య‌ట‌ప‌డుతుంది. జిల్లావ్యాప్తంగా ఏసీబీ అధికారుల సోదాల‌తో పోలీసు అధికారులు సైతం టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో 5 లక్షల మామూళ్ల వ్యవహారంలో ఇప్పటికే సీఐ జగదీష్ ను అరెస్ట్ అయ్యారు. బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్‎ కూడా అరెస్ట్ క‌కాగా, సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న ఇతర పోలీసుల వివరాల‌ను ఏసీబీ రాబ‌డుతోంది. ఈ మామూళ్ల విషయంలో ఎస్సైలు, డిఎస్పీ పాత్రతో పాటు కింది […]

The post ఐపీఎల్ బెట్టింగ్ లో అడ్డంగా బుక్క‌యితున్న‌ కామారెడ్డి పోలీసులు appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this