రాంగ్ గోపాల్ వర్మ…. రిలీజ్ డేట్ ఫిక్స్

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం రాంగ్ గోపాల్ వర్మ . ఒకానొక సమయంలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వర్మ గత కొన్నాళ్లుగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అర్ధ నగ్న, చిత్రాలు తీస్తూ సామాజిక కాలుష్యానికి కారకుడు అవుతున్నాడని ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ప్రభు గతంలో చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రోమోలు సినిమాపై […]

The post రాంగ్ గోపాల్ వర్మ…. రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this