ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ పక్కన నటించేదెవరో ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం, మరోవైపు కరోనా […]

The post ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ పక్కన నటించేదెవరో ? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this