ఆర్ఆర్ఆర్ లో అమీర్

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో ఎట్రాక్షన్ తోడైంది. ఈ సినిమాలోకి అమీర్ ఖాన్ వచ్చి చేరాడు. అవును.. ఆర్ఆర్ఆర్ యూనిట్ తో అమీర్ ఖాన్ చేతులు కలిపాడు. అయితే తెరపై అమీర్ ఖాన్ కనిపించడు. ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ వెర్షన్ లో చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. వీళ్ల పాత్రల ఇంట్రడక్షన్ లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ను అమీర్ గొంతుతో వినబోతున్నారు హిందీ ప్రేక్షకులు. కేవలం […]
Thanks! You've already liked this