మత రాజకీయాలకు తెరాస తెగబడుతుంది

విజయశాంతి ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు? అని ఈ రోజు ఒక ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ గారు… ఇన్నేళ్ళూ టీఆరెస్ మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన ఎంఐఎం పార్టీ ప్రముఖ నేత గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ ప్రముఖ నేత గతంలో తమవారిని 15 నిమిషాలు వదిలిపెడితే హిందువుల జనాభా నిష్పత్తిని వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తాన్నాడు. తన వర్గం వారంతా కలసి ఉమ్మువేస్తే చాలు […]

The post మత రాజకీయాలకు తెరాస తెగబడుతుంది appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this