90 రోజుల్లో ఆదిపురుష్ నిజమేనా?

”ఆదిపురుష్” ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్. ”రాధేశ్యామ్” మూవీకి సంబంధించి రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రభాస్, అట్నుంచి అటు ముంబయి వెళ్లి ”ఆదిపురుష్” టీమ్ తో సమావేశమయ్యాడు. ఆ టైమ్ లోనే సినిమాకు సంబంధించి చాలా అంశాల్ని ఫైనలైజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ”ఆదిపురుష్” షూటింగ్ ను జస్ట్ 90 […]
Thanks! You've already liked this