ఏబీ వెంకటేశ్వరరావుకి సుప్రీంలో చుక్కెదురు…
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఆటోమేటిక్ గా అమలులోకి వచ్చినట్టయింది. అసలేంటి వ్యవహారం… చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో దేశభద్రతకు […]