పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టాడు

ఓవైపు సినిమాల్లో నటిస్తూ, ఆ వచ్చే డబ్బులతో వేరే వ్యాపారాలు చేయడం హీరోలకు కొత్తకాదు. నిన్నగాక మొన్నొచ్చిన ఆనంద్ దేవరకొండ కూడా ఈ విషయాన్ని తొందరగా ఒంటబట్టించుకున్నాడు. ”మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమాలో నటించినందుకు గాను తనకొచ్చిన పారితోషికాన్ని తీసుకొచ్చి నేరుగా ఓ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాడు. “గుడ్ వైబ్స్ ఓన్లీ” అనే కేఫ్ లో పెట్టుబడులు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఈ కేఫ్ ను ఆనంద్ దేవరకొండ స్నేహితులే నడిపిస్తున్నారు. అందులో తాజాగా పార్టనర్ […]
Thanks! You've already liked this