ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24గంటల్లో 67,269మందికి టెస్టులు చేయగా 1031మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 1081మంది కోలుకోగా, మరో 8మంది మరణించారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,65,705 యాక్టివ్ కేసుల సంఖ్య-12,615 డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య-8,46,120 మొత్తం మరణాలు- 6970
The post ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.