దుబ్బాక వర్సెస్ జీహెచ్ఎంసీ… హరీష్ వర్సెస్ కేటీఆర్…

సింపతీ ఓట్లతో సులభంగా నెగ్గాల్సిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు దాదాపుగా తెరమరుగయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికను అంతా తానై ముందుండి నడిపించినా కూడా ఫలితం తేడాగా వచ్చే సరికి పార్టీలో హరీష్ రావు హవా కాస్త తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచి ఉంటే.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హరీష్ రావు హవా కనిపించేది. ప్రచారంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించి […]
Thanks! You've already liked this