డబుల్ డోస్ లో డబుల్ మసాలా

రీసెంట్ గా ప్రకటించారు “డి&డి (డబుల్ డోస్)” అనే సినిమాని. ”ఢీ” సినిమాకు సీక్వెల్ గా మంచు విష్ణు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీలో టైటిల్ కు తగ్గట్టు ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అంతేకాదు.. ఇంటర్నల్ గా ఆ ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఫిక్స్ చేశారనే టాక్ కూడా నడుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. “డి&డి” లో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకున్నారట. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ […]
Thanks! You've already liked this