మా కొండల్రావ్ ఎక్కడ…

“మిడిల్ క్లాస్ మెలొడీస్” రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో యూనిట్ అంతా పండగ చేసుకుంటోంది. ఎక్కడ చూసినా ఆనంద్ దేవరకొండ కేక్ కట్ చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దీనికితోడు ఇప్పుడు హీరోయిన్ వర్ష కూడా చేరింది. తాజాగా యూనిట్ కు చెందిన కీలక సభ్యులంతా కలిసి ఆనంద్ దేవరకొండ ఇంట్లోనే మరో సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు. ఈసారి హీరోహీరోయిన్లకు తోడు ఆనంద్ దేవరకొండ తల్లి, […]
Thanks! You've already liked this