హస్తినాపురంలో రేవంత్ రెడ్డి ప్రచారం
గ్రేటర్ ఎన్నికల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం విస్తృతంగా సాగుతుంది. హస్తినాపురం డివిజన్ లో ప్రచారం చేసిన ఆయన స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. స్థానిక కార్పోరేటర్ ఆగడాలు, కాంగ్రెస్ గెలవాల్సిన ఆవశ్యకతను చెప్తూ ప్రచారం చేశారు. స్థానికంగా ఉన్న కార్పోరేటర్ పేదోళ్లను కూడా వదలలేదని, ఇంటిముందు కంకర కుప్ప పడ్డా ఇసుక లారీ వచ్చినా నాదేంది? అని వస్తడంటూ విమర్శించారు. కార్పొరేటర్ భర్త పెద్ద వసూల్ రాజాగా మారారని… లాస్టుకు పేదోళ్లను, లంబాడోళ్ళలను కూడా వదలలేదన్నారు. […]
The post హస్తినాపురంలో రేవంత్ రెడ్డి ప్రచారం appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.