నేను బీజేపీలోకి వెళ్తున్నాన్న ప్రచారం చేయబోతున్నారు- రేవంత్ సంచలన ఆరోపణ

లింగోజిగూడ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు నాకు పదవి ఇవ్వనన్నారని… మోడీ, షాలను కలిసి బీజేపీలో చేరబోతున్నానని దుష్ర్ఫచారానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అన్నీ టీవీ ఛానెళ్ల లోగోలతో మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియోలు గ్రేటర్ పోలింగ్ కు ఒకరోజు ముందు రాత్రి సర్క్యూలేట్ చేయడానికి కుట్ర చేశారన్నారు. తనపై వచ్చే ఇలాంటి చిల్లర ప్రచారాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించిన రేవంత్, నేను జెండా మోసేందుకే […]

The post నేను బీజేపీలోకి వెళ్తున్నాన్న ప్రచారం చేయబోతున్నారు- రేవంత్ సంచలన ఆరోపణ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this