శ‌నివారం క‌రోనా వ్యాక్సిన్ పై ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న‌!?

ప్ర‌పంచ దేశాల‌న్నీ క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండ‌గా, ఇండియాలోనూ వ్యాక్సినేష‌న్ కోసం ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా రంగంలోకి దిగారు. దేశంలో క‌రోనా వైర‌స్ ఉత్ప‌త్తి చేస్తూ, ఫేజ్-3 ట్ర‌య‌ల్స్ లో స‌క్సెస్ ఫుల్ గా ఉన్న సంస్థ‌ల‌ను మోడీ స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. టీకా అభివృద్ధిలో ముందున్న భారత్​ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను ప్ర‌ధాని స్వ‌యంగా సందర్శించనున్నారు. మొద‌ట హైద‌రాబాద్ లో భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ను ఆ త‌ర్వాత నేరుగా పుణే […]

The post శ‌నివారం క‌రోనా వ్యాక్సిన్ పై ప్ర‌ధాని కీల‌క ప్ర‌క‌ట‌న‌!? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this