నేను కోరుకున్న జీవితం ఇదే

ఇన్నాళ్లకు తను కోరుకున్న జీవితంలోకి ఎంటరయ్యానంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. రెస్ట్ లేకుండా సినిమాలు చేయడంతో పాటు, ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యే టైమ్ లో జీవించాలని కోరుకున్నానని.. ప్రస్తుతం ఆ లైఫ్ ను టేస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది పూజా. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా అన్నీ ఫ్లాపులే. చివరికి హృతిక్ లాంటి స్టార్ హీరోతో చేసినా ఫ్లాప్ కొట్టింది. దీంతో ఆమెపై ఐరెన్ […]
Thanks! You've already liked this