ప్రశాంత హైదరాబాద్ కోసం కాంగ్రెస్ ను గెలిపించాలన్న రేవంత్

తెలంగాణ ఉద్యమకారుడు రాఘవచారిని టిఆర్ఎస్ అవమానించింది. ఉద్యమకారుడు కాబట్టి అందరు ఉద్యమకారులలాగే వేధించిందని చంపాపేట్ ప్రచారంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులు తలసాని, తుమ్మల, మైనంపల్లి, ఇంద్రకిరణ్ రెడ్డి, జోగు రామన్న లాంటివాళ్లను అందలమెక్కించారన్నారు. కానీ ఉద్యమకారుడైన రాఘవచారికి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చామన్నారు. కర్మన్ ఘాట్ గుడి వెనకాల ఉన్న బస్తీల వారికి వరద సాయం ఇవ్వలేదు…. ఎందుకియ్యలేదంటే వాళ్లకు ఓటు హక్కు లేనందుకే ఇవ్వలేదన్నారు. ఓటు హక్కు […]

The post ప్రశాంత హైదరాబాద్ కోసం కాంగ్రెస్ ను గెలిపించాలన్న రేవంత్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this