ఆకాశమే నీ హద్దురా సినిమా పై సమంత ఆసక్తికర ట్వీట్

వరుస ఫ్లాపులతో ఉన్న హీరో సూర్య ఇటీవల సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా చిత్రంతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో స్పదింస్తూ సూర్య కు విషెస్ చెప్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా యూనిట్ పై […]

The post ఆకాశమే నీ హద్దురా సినిమా పై సమంత ఆసక్తికర ట్వీట్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this