కొత్త టెన్షన్.. గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
భయపడిందే జరిగేలా ఉంది. గ్రేటర్ ఎన్నికల కారణంగా తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఆయనతో పాటు ఆయన గన్మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం వారు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే చిన్నయ్య జీహెచ్ఎంసీ ఎన్నికలలో బన్సీలాల్ పేట డివిజన్ ఎన్నికల […]
The post కొత్త టెన్షన్.. గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.