మ‌రో దారి లేదు..ప్రస్తుతానికి పాత‌ పాలకవర్గమే!

వాస్త‌వానికి మెజారిటీ వస్తే జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ను వెంటనే రద్దు చేసి.. కొత్త మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల‌ని ప్ర‌భుత్వం యోచించింది. ఇప్పుడు కావాల్సిన సంఖ్యా బ‌లం లేక‌పోవ‌డంతో మ‌రికొంత స‌మ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది. దీంతో ప్రస్తుత బ‌ల్దియా పాలకమండలి గ‌డువు పూర్త‌య్యేవ‌ర‌కూ కొనసాగే అవకాశం ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

The post మ‌రో దారి లేదు..ప్రస్తుతానికి పాత‌ పాలకవర్గమే! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this