రహదారిపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారుకు ఢీకొట్టినా ఎవరికీ ఏమీ కాలేదు.!!
ఆకాశంలో ఎక్కడో ప్రయాణించాల్సిన విమానం అకస్మాత్తుగా మీరు ప్రయాణించే రోడ్డు మీద మీ వైపే వస్తే.. మీరేం చేస్తారు ? అలాంటి స్థితిలో ఎవరు ఉన్నా సరే.. వారి పై ప్రాణాలు పైనే పోతాయి. విమానం రోడ్డు మీదకు వస్తే అక్కడే ఎవరైనా ఉంటే అసలు ఏమాత్రం కూడా ప్రమాదంలో బతికే అవకాశాలు ఉండవు. కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయట పడ్డాడు. ఓ విమానం రోడ్డు మీదకు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ అయి […]
The post రహదారిపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారుకు ఢీకొట్టినా ఎవరికీ ఏమీ కాలేదు.!! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.